Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి ముహూర్తానికి ఆలస్యంగా వచ్చిన పురోహితుడు.. పిడిగుద్ధులు గుద్దారు..

ఆదివారం, 19 మార్చి 2017 (14:10 IST)

Widgets Magazine
marriage

పెళ్లి ముహూర్త సమయాని కంటే లేటుగా వచ్చాడని, పురోహితుడిపై వధువు బంధువులు దాడికి దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా బసంత్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా బసంత్ నగర్‌కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకుగాను పాలకుర్తికి చెందిన స్థానిక కోదండ రామాలయ పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు. 
 
కానీ ముహూర్త సమయాని కంటే వివాహానికి ఆలస్యమైందనే విషయాన్ని మద్యం సేవించి వచ్చిన వధువు తరపు బంధువులు పురోహితుడితో గొడవ దిగాడు. దీంతో పురోహితుడితో ఆయన వాగ్వావాదానికి దిగాడు. కొద్దిసేపు వివాహ తంతు ఆపాల్సి వచ్చింది. 
 
ఇరువైపులా బంధువులు సర్ధిచెప్పి వివాహ తంతును కొనసాగించారు. వివాహం పూర్తైన తర్వాత చొప్పదండి మండల కేంద్రానికి చెందిన వధువు తరపు బంధువు పురోహితుడిపై కర్రతో దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్ ఫారిన్ ట్రిప్పేశారు.. నిధులెక్కడివి.. చర్యలు తీసుకుంటాం: దినకరన్

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పేలా లేవు. పన్నీర్ సెల్వం అధికారంలో ఉన్న ...

news

యోగి ఆదిత్యనాథ్‌పై ఓవైసీ ఘాటు వ్యాఖ్య.. మోడీ ఇండియా విజన్‌లో భాగమే

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యూపీ సీఎంగా యోగి ...

news

నవవధువు గొంతుకోసిన ప్రేమోన్మాది.. హోలీ కోసం పుట్టింటికి రావడంతో..

ప్రేమోన్మాది నవవధువు గొంతుకోశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో పాటు వేరే వ్యక్తిని పెళ్లి ...

news

వివాహితతో ప్రేమ.. రైలు ముందు నిల్చుని ప్రేమికుల ఆత్మహత్య..

వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి ...

Widgets Magazine