శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

రేవంత్‌ది పిచ్చోడి క‌థ.. దానిని గురించి నేను మాట్లాడ‌డ‌మేంటి?... కేసీఆర్

అరెరె.. ఏందివయ్యా... అదో పిచ్చోడి కథ... రోడ్లపై ఏదో మాట్లాడుకుంటున్నాడు నేను దాని గురించి మాట్లాడడం ఏంటి..? అంటూ తెలంగాణ సిఎం కే చంద్రశేఖర్ రావు చాలా బ్యాలెన్సుగా వ్యాఖ్యానించారు. 
 
గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం చివరలో ‘మీపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీ స్పందన ఏమిటి’ అని విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
 
అదో పిచ్చివాడి కథ వదిలేయండి అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు