Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతిలో 1.5 కిలోల బంగారం, రూ.8 లక్షలతో పట్టుబడ్డ శాండి(వీడియో)

శనివారం, 1 జులై 2017 (22:17 IST)

Widgets Magazine
gold biscuit

తిరుపతిలో శాండి అనే వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు కేజీన్నర బంగారాన్ని రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి స్టేషనులో అనుమానస్పదంగా అతడు కనిపించడంతో అతడి బ్యాగును పరిశీలించగా బంగారం, డబ్బు బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శిరీష శవంతో నాటకాలాడారు... మీడియాతోనే సాధ్యం.... బ్యూటీషియన్ శిరీష పేరేంట్స్

బ్యూటీషియన్ శిరీషది ముమ్మాటికీ హత్యేనంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెను కుకునూరు ...

news

విమానం టాప్ నుంచి నీళ్లు కారితే పరిస్థితి ఎలా ఉంటుంది? (video)

బస్సుల్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఆ నీరు టాప్ నుంచి బస్సులోనికి రావడం చూసేవుంటాం. అయితే ...

news

ఫేస్‌బుక్ పరిచయం.. యువకుడిని హతమార్చి.. నగదుతో ఉడాయించిన యువతి..

ఫేస్‌బుక్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులను పరిచయం ...

news

షాకింగ్... తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు నరబలి...?

నరబలి అనే మాట వింటేనే వళ్లు గగుర్పొడుస్తుంది. ఈ నరబలి అనే మాటను ఇదివరకటి బ్లాక్ అండ్ వైట్ ...

Widgets Magazine