Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివుని సన్నిధిలో మరోసారి వార్తల్లోకెక్కిన గాలిజనార్థన్ రెడ్డి...ఎలా..?

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (16:06 IST)

Widgets Magazine

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలిజనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి దర్శనం కోసం గంటల తరబడి సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటే గాలిజనార్థన్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా గంటకుపైగా ఆలయంలో గడపటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గాలిజనార్థన్ రెడ్డిని దగ్గరుండి మరీ స్థానికంగా ఉన్న బిజెపి నేత కోలా ఆనంద్ తీసుకెళ్ళడం, దేవస్థానం అధికారులు వారిస్తున్నాసరే స్వామివారు, అమ్మవారి చెంత గంటల తరబడి నిలబెట్టి సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 
Gali
 
కోలా ఆనంద్ స్థానిక బిజెపి నేత కావడంతో పాటు దేవదాయశాఖా మంత్రి మాణిక్యాలరావుకు అత్యంత సన్నిహితుడు కావడంతో దేవస్థానం ఈఓ భ్రమరాంబ కూడా చూసీచూడనట్లు వదిలేశారు. గాలి జనార్థన్ రెడ్డి కంటే ముందు చాలామంది ప్రముఖులు వచ్చినా విఐపి క్యూలైన్‌లో దర్శనానికి పంపకుండా ఆపేశారు ఈఓ భ్రమరాంబ. బిజెపి నేత కోలా ఆనంద్ వచ్చిన తరువాత మాత్రం క్యూలైన్ వద్ద నుంచి దూరంగా వెళ్లిపోయారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలికపై అత్యాచారం.. శుద్ధీకరణ పేరుతో అరగుండు (వీడియో)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అసలే అత్యాచారానికి గురై కుంగిపోయిన ...

news

భారత్ సర్జికల్ దాడులకు సై.. పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు...

జమ్మూకాశ్మీర్‌లోని సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై లష్కర్ తోయిబా తీవ్రవాదులు దాడికి పాల్పడగా, ...

news

కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ నగర జైళ్లు.. ఎందుకు?

హైదరాబాద్ మహానగరంలోని జైళ్లన్నీ నిండిపోతున్నాయి. ఈ జైళ్ళకు వస్తున్న వారంతా తీవ్రమైన ...

news

ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్

అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ ...

Widgets Magazine