Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉద్యోగం ఇప్పిస్తానని రాయ్‌చూర్ తీసుకెళ్లాడు.. బీటెక్ యువతిని వాడేసుకున్నాడు...

బుధవారం, 5 జులై 2017 (13:39 IST)

Widgets Magazine
cheating

ఉద్యోగం పేరుతో బీటెక్ పట్టభద్రురాలు మోసపోయింది. ఆమెకు ఉద్యోగం ఆశచూపి కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌కు తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడు. తీరా తాను మోసపోయానని గ్రహించిన బీటెక్ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ప్రకాశం జిల్లా ఆణుమల్లిపేటకు చెందిన వివాహితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన బోడ్డు మోహన్‌ మురళీకృష్ణ అదే వీధికి చెందిన బీటెక్‌ చదివి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న యువతి వద్దకు వెళ్లాడు. ఆమెతో మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మబలికాడు. ఆ తర్వాత రాయచూర్‌ తీసుకెళ్లి స్నేహితుడి రూములో ఉంచి యువతిని కొన్ని రోజులు శారీరకంగా అనుభవించాడు. 
 
అనంతరం నాలుగు రోజుల కిందట తిరిగి యువతిని తీసుకుని ఆణుమల్లిపేటకు వచ్చాడు. యువతి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసి కోర్డులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రిటైర్డ్ ఆర్మీ జవాన్.. విహారయాత్ర పేరుతో కుమార్తెపై అత్యాచారం.. మైనర్‌గా ఉన్నప్పటినుంచే...

అతను పేరుకు మాత్రం రిటైర్డ్ జవాను. రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య చనిపోయింది. దీంతో ఆమెకు ...

news

స్నేహితురాలితో వైద్యుడి కామకేళి... వీడియో తీసిన నర్సు.. తర్వాత ఏం జరిగింది?

తన స్నేహితురాలితో డాక్టర్ జరిపిన కామకేళిని ఓ నర్సు వీడియో తీసింది. విధుల్లో ఏదేనీ తప్పు ...

news

లైవ్‌లో వికటించిన ప్రయత్నం.. ఆస్పత్రి పాలైన వీడియో బ్లాగర్.. (Video)

ఓ వీడియో బ్లాగర్ లైవ్‌లో చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకీ ...

news

రోలర్ కోస్టర్‌లో జర్నీ.. సాంకేతిక లోపంతో ఆగిపోయింది.. అందరూ.. తలకిందులుగా? (video)

రోలర్ కోస్టర్‌లో జర్నీ ఓ థ్రిల్ అనుభూతినిస్తుంది. అమ్యూజ్‌మెంట్ పార్కులలో రోలర్ ...

Widgets Magazine