Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వివాహితను ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తి సూసైడ్.. ఎందుకు?

ఆదివారం, 11 జూన్ 2017 (13:01 IST)

Widgets Magazine
suicide

బెంగుళూరులో ఓ భర్త నుంచి విడాకులు పొందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... కర్నాటక రాష్ట్రంలోని నల్లాండహళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌ (28) స్థానిక మాడ్రన్‌ పాఠశాల వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 
ఈ క్రమంలో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన యశోద అనే మహిళను సుధాకర్‌ ప్రేమించాడు. నెల రోజుల క్రితం ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్లిన సుధాకర్‌ సాయంత్రం ఇంటికి చేరుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లి చూపులకు ఫోటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన ఒరాకిల్ టెక్కీ

పెళ్లి చూపుల నిమిత్తం పంపాల్సిన ఫోటోలు తీయించుకునేందుకు వెళుతూ ఓ టెక్కీ ప్రాణాలు ...

news

టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర... రూ.10 లక్షల సుపారీకి డీల్‌

ఏపీ ప్రభుత్వ విప్‌, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సహా మరో ఇద్దరిని హత్య ...

news

ఏయ్.. బాకీ డబ్బులకు బదులు నా కోర్కె తీర్చరాదూ! : వివాహితపై లైంగిక వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో ఓ వడ్డీ వ్యాపారి ఓ వివాహితను టార్చర్ ...

news

పాములా కుబుసం విడుస్తున్న చిన్నారి.. మీరూ చూడండి (Video)

సాధారణంగా పాములు కుబుసం (చర్మాన్ని) విడుస్తుంటాయి. కానీ, అమెరికాకు చెందిన ఆరేళ్ళ చిన్నారి ...

Widgets Magazine