Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యతో మనస్పర్ధలు.. ఇంజనీరింగ్ విద్యార్థినితో చనువు-పెళ్లి ఫిక్స్.. ఫోటోలు వీడియోలు బయటపెడ్తానని?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (10:12 IST)

Widgets Magazine
crime photo

మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. మరికొందరు వేధింపులతో మహిళలను హింసిస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకోకుంటే తనతో కలిసి తిరిగిన వీడియోలు బయటపెడతానంటూ విద్యార్థినిని వేధిస్తున్న వ్యక్తిని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. రామ్ నగర్‌కు చెందిన కంపా సందీప్‌ (25)కు గతంలోనే పెళ్లయింది. 
 
భార్యతో మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థినితో చనువుగా ఉంటున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో కక్ష పెంచుకున్న సందీప్‌ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు.
 
అంతేగాకుండా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను.. యూట్యూబ్‌లో పెడుతానంటూ బెదిరించాడు. అయితే బాధితురాలు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో సందీప్ గతంలో ఆరుగురు యువతులను ప్రేమించి మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Man Harassed Engineering Student

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు.. గోల్డెన్ బే రిసార్ట్స్ బిల్లు ఎంతో తెలుసా?

అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అధికార పోటీ కారణంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెండు ...

news

ప్రేమలో ఓడిపోయాం.. పురుగుల మందు తాగి చనిపోతున్నాం.. కృష్ణగిరిగుట్టపై?

ప్రేమికుల దినోత్సవానికి ముందు రోజు ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాము ప్రేమలో ...

news

శశికళ వెన్నులో వణుకు.. రాత్రంతా ఎమ్మెల్యేలతో గడిపిన చిన్నమ్మ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే.శశికళ ...

news

టైంబాంబును తలపిస్తున్న తమిళనాడు... కూవత్తూరులోనే శశికళ

అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు ...

Widgets Magazine