Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓ యువతితో సహజీవనం.. మరో యువతితో పెళ్లి.. వరుడికి దేహశుద్ధి.. ఎక్కడ?

ఆదివారం, 14 మే 2017 (15:52 IST)

Widgets Magazine

ఓ యువతితో ఐదేళ్ల సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. పెళ్ళికి కాసేపుండగా వరుడి ప్రేయసి ఇచ్చిన మెసేజ్‌తో వరంగల్ జిల్లా హన్మకొండలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. విజయవాడకు చెందిన శ్రీనివాస్ మట్టెవాడకు చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతోంది. ఇంకొద్ది సేపట్లో తాళికట్టాల్సివుంది. 
 
ఇంతలో వధువు ఫోన్‌కు వరుడి లవర్ మేసెజ్ పంపింది. ప్రేమ పేరిట తనను మోసం చేశాడని యువతి మేసేజ్‌లో పేర్కొంది. ఆ మేసెజ్‌ను చదివిన వధువు పెళ్లికి నిరాకరించింది. సుబేరీది పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో వరుడితో పాటు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి కాసేపుండగా వధువు బంధువులు వరుడిని నిలదీశారు. ఆపై దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 
 
ఒకరితో ప్రేమాయణం మరొకరితో పెళ్లికి సిద్ధమైన శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కట్నంగా తామిచ్చిన 15లక్షలను శ్రీనివాస్ నుంచి తిరిగి ఇప్పించాలని వధువు తరపు వారు పోలీసులను కోరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేజ్రీవాల్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారు: కపిల్ మిశ్రా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హవాలా లావాదేవీలను నడుపుతున్నారని, 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల ...

news

భార్య చనిపోయింది.. మద్యానికి బానిసయ్యాడు.. కన్నకూతుర్ని కాటేశాడు..

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా ...

news

ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడదీస్తాం..

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉండి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది హిజ్బుల్ సంస్థ. ఈ నేపథ్యంలో ...

news

ఫైనాన్స్ వ్యవహారం.. డబ్బు కోసం రమ్మని కడుపులో పొడిచేశాడు..

ఫైనాన్స్ వ్యవహారం హత్యకు దారి తీసింది. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ఆటో ...

Widgets Magazine