Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేవంత్‌ను చూసి దూరం జరుగుతున్న మీడియా..?

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (12:02 IST)

Widgets Magazine
revanth reddy

తెలంగాణ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి ఇష్యూలో ముఖ్యంగా ఆంధ్ర మీడియా చేస్తున్న ఓవరాక్షన్‌పై కేసీఆర్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడికెళ్లినా మైకులు పెట్టేస్తున్న ఆంధ్రా మీడియాపై కేసీఆర్ గుర్రుగా వున్నారట. నోటిదూల వున్న మనిషికి మైక్ ఇస్తారేంటి అంటూ సన్నిహితుల వద్ద మండిపడ్డారట. ఈ విషయాన్ని ఆంధ్రా మీడియా అధికారుల చెవులో వేశారట. 
 
రేవంత్ రెడ్డిని మ‌రీ ఎక్కువ‌గా చూపించ‌డం ద్వారా సీఎం కేసీఆర్ సీరియస్ అవుతున్నారనే విషయాన్ని తెలియజేశారట. కొద్దిగానైనా రేవంత్ రెడ్డికి మీడియా ఛాన్స్ ఇవ్వడాన్ని తగ్గించాలని కేసీఆర్ అన్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి రాజీనామా అంశంతోపాటు ఇత‌ర కామెంట్స్ ఏవీ కూడా టీవీ స్క్రోలింగ్స్ కూడా క‌నిపించ‌టం లేదని తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డిని చూస్తేనే మీడియా సంస్థలన్నీ కాస్త దూరం జరుగుతున్నాయట..!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒఖీ తుఫాను: శబరిమల దర్శనం నిలిపివేత.. కన్యాకుమారి అతలాకుతలం

శ్రీలంక సమీపంలో తీరం దాటిన వాయుగుండం పశ్చిమ వాయవ్యం మీదుగా పయనించి కేరళ తీరానికి సమీపంలో ...

news

ఓఖీ తుఫాను.. తమిళనాడులో భారీ వర్షం.. తిరుమలలో కుండపోత

బంగాళాఖాతంలో ఏర్పడిన ఓఖీ తుఫాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ ఓఖీ తుఫాన్ ప్రభావం ...

news

గొర్రెలు, పశువులు, పందుల్లా కొంటున్నారు : జగన్ ధ్వజం

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గొర్రెలు, పశువులు, పందుల్లా కొనుగోలు చేస్తున్నారనీ వైకాపా ...

news

బీజేపీ ఆకలితో ఉంది.. తమిళనాడులా ఏపీని కూడా?: జేసీ

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని ...

Widgets Magazine