Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డాక్టర్ సూర్యకుమారి మృతదేహం కాల్వలో... లొంగదీసుకుని మోసం చేసినందుకే....

శనివారం, 5 ఆగస్టు 2017 (22:34 IST)

Widgets Magazine
vidyasagar-surya kumari

డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువ‌లో గాలించింది.
 
మొత్తం 27 మంది ప్ర‌త్యేక బృందం 14 కిలోమీట‌ర్ల మేర గాలించగా సూర్య‌కుమారి మృత‌దేహం లభించింది. గత ఐదు రోజులగా నీళ్లలోనే వుండటంతో ఆమె మృత‌దేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరోవైపు ఆమెది ఆత్మహత్యగానే పోలీసులు నిర్థారించారు. 
 
కాగా విద్యాసాగర్ ఆమెను 7 ఏళ్లుగా లోబర్చుకున్నాడనీ, అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా ఆమెతో గడిపాడనీ, తనకు వివాహం అయిన సంగతి ఆమె వద్ద దాచిపెట్టి సంబంధాన్ని సాగించాడని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డా. గజల్ శ్రీనివాస్‌కు “ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ శాంతి పతకం ప్రధానం”

ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ...

news

భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు(సొంతూరు వీడియో)

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించారు. యూపీఎ అభ్యర్థి గోపాలకృష్ణ ...

news

డొనాల్డ్ ట్రంప్‌కు 1001 రాఖీలు.. మోడీకి 501 రాఖీలు.. ఎవరు పంపారు?

భారతీయులకు చెందిన ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టినా.. ...

news

ఆ యువకుడు నిద్రపోతే ప్రాణం పోతుంది.. (వీడియో)

ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు అరుదైన రోగంతో బాధపడుతున్నాడు. అతడు కానీ నిద్రపోతే.. ప్రాణం ...

Widgets Magazine