Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు తమ్ముళ్ళే పెద్ద ఇసుక మాఫియాదారులు - రోజా ధ్వజం(Video)

బుధవారం, 31 జనవరి 2018 (15:34 IST)

Widgets Magazine

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే  ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. 
Roja
 
తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్లు సంపాదిస్తున్నారని, అడ్డదిడ్డంగా ఇసుక రవాణా చేయడం వల్ల కొంతమంది చిన్నారులు ఆడుకోవడానికి వెళ్ళి అందులో పడి చనిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెంటనే దీనిపై స్పందించాలని ఇసుకను అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నగరి ఎమ్మార్వో అక్రమార్కులకు అండగా నిలబడ్డారని రోజా ఆరోపించారు. వీడియోలో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాంగ్రెస్ ఓ భయంకరమైన పార్టీ : తెరాస ఎంపీ కవిత

కాంగ్రెస్ పార్టీ ఓ భయంకరమైన పార్టీ అని, అలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని తెరాస ఎంపీ ...

news

ప్రియుడు మోసం చేశాడని చెప్పుతో కొట్టింది.. ఆపై పెళ్లి చేసుకుంది (video)

ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి కాళిగా మారిపోయింది. మూడేళ్ల పాటు సహజీవనం చేసి.. తనకు ...

news

ఐఎన్ఎస్ కరాంజ్ జలప్రవేశం

భారత నౌకాదళంలోకి మరో కొత్త జలాంతర్గామి ప్రవేశించింది. స్కార్పీన్‌ శ్రేణికి స్వదేశీ ...

news

కన్నతండ్రి కాదు.. రాక్షసుడు... పిల్లలు బట్టలు మురికి చేస్తున్నారనీ... (వీడియో)

అన్నెం పున్నెం ఎరుగని అమాయక చిన్నారులు వారు.. లాలించి.. ఆడించి.. పెంచాల్సిన వయసు వారిది. ...

Widgets Magazine