Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాణీ విశ్వనాథ్‌ను చూసి రోజా బెదుర్సా? పుట్టినరోజు నాడు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్...

సోమవారం, 13 నవంబరు 2017 (20:12 IST)

Widgets Magazine
Roja

ఫైర్ బ్రాండ్ రోజా తన పుట్టినరోజున నిరుద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చేశారు. బాగా చదువుకుని నిరుద్యోగులుగా తిరుగుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయానికి వచ్చారు రోజా. అందుకే తన పుట్టినరోజు 17వ తేదీ జరుపుకోనుండటంతో ఆ రోజు తన సొంత నియోజకవర్గంలో ఒక జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ జాబ్ మేళా ఉంటుంది. 
 
తనకు తెలిసిన 40 కంపెనీల్లో రోజా ఉద్యోగాలు ఇప్పించనున్నారు. పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు సుళువవుతుందనేది రోజా ఆలోచన. అందుకే ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. మొత్తమ్మీద వాణీ విశ్వనాథ్‌ను చూసి జడుసుకున్నట్లే వున్నది కదూ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పోలవరం బోట్లో 150 మంది ఎక్కుతారు... కానీ... ఎమ్మెల్సీ సోము వీర్రాజు

అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక శాఖలో బోట్లను తనిఖీ చేసి, వాటి పనితీరుని సమీక్షించే ...

news

మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిన ఏఎస్ఐ

విశాఖపట్టణంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ఐ హసన్ ...

news

రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు మంత్రి అఖిలప్రియ అనుచరులకు లింకులున్నాయా?

క్రిష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పేయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 ...

news

ఉద్ధానం తర్వాత కనిగిరిలోనే ఆ సమస్య ఎక్కువ... ఎమ్మెల్యే కదిరి బాబురావు

అమరావతి: శాసనసభలో కిడ్నీ బాధితులపై చర్చ జరిగినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు ...

Widgets Magazine