Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజినీ రాజకీయ రంగప్రవేశంపై రోజా అలా చెప్పేశారు....

మంగళవారం, 2 జనవరి 2018 (10:51 IST)

Widgets Magazine
rk roja

తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన తరువాత ఒక్కొక్కర ఒక్కో ప్రకటన చేస్తున్నారు. కొంతమంది విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం రజినీకి తిరుగులేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందులో సినీ నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. 
 
ఎంజిఆర్, జయలలిత తరువాత రాజకీయంగా రజినీకాంత్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమంటున్నారు రోజా. రజినీకి అనుభవం కాదు ముఖ్యం... చెయ్యాలన్న మనస్సుంది. ఆ మహా సంకల్పమే ఆయన్ను ఎక్కడికో తీసుకెళుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు రోజా. సరైన సమయంలోనే రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు రజినీకి తెలియవని, వాటికి ఆయన దూరంగా ఉంటేనే మంచిదన్నారు. 
 
రాజకీయాల్లో నూటికి నూరుశాతం రజినీకాంత్ సక్సెస్ అవుతారన్న నమ్మకం తనకుందన్నారు రోజా. రజినీని పొగడ్తలతో రోజా ముంచెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాక్ విషయంలో అమెరికా పిచ్చిపని చేసిందన్న ట్రంప్... గిలగిలలాడుతున్న పాక్... ఎందుకు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన మనసులో ఏది అనుకుంటారో దాన్ని అలాగే ఏమాత్రం ఎడిట్ ...

news

నల్గొండలో మరో స్వాతి : ప్రియుడి మోజులో భ‌ర్తనే క‌డ‌తేర్చింది...

నల్గొండ జిల్లాలో మరో స్వాతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులోపడి భర్తనే ...

news

మొన్నటివరకూ రజినీకాంత్ వెనుకే... ఇప్పుడు గొయ్యి తవ్వుతున్నారా?

రజినీకాంత్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు బాగా ...

news

24 గంటల ఉచిత విద్యుత్‌ను ఓ కేస్‌స్టడీగా తీసుకోవాలి : పవన్ కళ్యాణ్

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ...

Widgets Magazine