Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్‌కి పొగరెక్కువ.. మనిషికి పొగరు ఎంత ఉండాలో అంతే ఉండాలి: జేసీ

సోమవారం, 20 మార్చి 2017 (09:12 IST)

Widgets Magazine
jc diwakar reddy

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. అతిగా ఉంటే మాత్రం ప్రమాదమేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే తాను వైకాపాలో చేరలేదని.. ఎన్నికలకు ముందు తాను టీడీపీలో చేరానని తెలిపారు. ఎంపీగా గెలవడం కోసం టీడీపీలో చేరలేదన్నారు.

పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును జేసీ కొనియాడారు. హంద్రీనీవా ద్వారా 2018-19 నాటికి అనంతపురంలోని అన్ని గ్రామాలకు నీరు తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. 
 
సీమ రైతులకు సాగునీరిస్తే 2019లోనూ చంద్రబాబునాయుడే సీఎం అవుతారని అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం జేసీ మాట్లాడుతూ.. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న నాయకుడు చంద్రబాబేనని ప్రశంసించారు. సీమకు సాగు నీరివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కొనియాడారు Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

న్యాయం చేయకపోతే ప్రజలు కోరుకునే శిబిరంలో చేరుతా : శశికళ వర్గ ఎమ్మెల్యే హెచ్చరిక

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు ...

news

పళనిస్వామితో ఆడుకుంటున్న ఎమ్మెల్యేలు.. తలపట్టుకుంటున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైల్లో ఉన్నప్పటికీ తిప్పలు తప్పేటట్టు లేవు. ఆమె ...

news

జగన్‌కు సవాల్.. చంద్రబాబుకు ప్రతిష్ట.. కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఎమ్మెల్సీ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు టీడీపీ అధినేత ...

news

కన్నబిడ్డ చెప్పిన మాట వినడం లేదనీ... తలకిందులుగా చెట్టుకి వేలాడదీత.. కసాయి తండ్రి క్రౌర్యం

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను తలకిందులుగా చెట్టుకు ...

Widgets Magazine