Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అబ్బే... పవన్ కళ్యాణ్ దానికి సరిపోడు... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు(Video)

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (17:58 IST)

Widgets Magazine
mudragada

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించిన నేపధ్యంలో... దీన్ని సాధించేందుకు పవన్ కళ్యాణ్ సరిపోడని వ్యాఖ్యానించారు ముద్రగడ. ప్రత్యేక హోదా తీసుకురాగల సత్తా ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే వున్నదన్నారు. ఆయన తన పార్టీ ఎంపీలందరితో రాజీనామా చేయిస్తే పని సుళువవుతుందనీ, ఆ పని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ చేసినా లేదంటే తను చేసినా సాధ్యం కాదన్నారు. ఇక తమ కాపు జాతి కోసం తన పోరాటం ఆగదన్నారు. చూడండి వీడియో... ఆయన మాటల్లోనే...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్ అమ్మాయిని అలా మోసం చేసి.. బార్‌లో ఇలా దొరికిపోయాడు..?

బెంగళూరులో మందు తాగి హంగామా చేసి ఓ అత్యాచార నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి ...

news

పార్టీ మారితే చంపేస్తారా? మా కుటుంబాన్ని కాపాడండి.. ఫేస్‌బుక్‌లో బాలిక.. వీడియో వైరల్

కేరళలో ఓ బాలిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియో.. రాజకీయంగా పెను దుమారం రేపింది. కసరగాడ్ ...

news

ఏపీ హీరోగా మారిన గల్లా జయదేవ్: మిస్టర్‌ ప్రైమ్‌‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ స్పీచ్ వైరల్

తెలుగు దేశం పార్టీ గల్లా జయదేవ్ హీరో అయిపోయారు. విభజన హామీలను నెరవేర్చడంతో కేంద్ర ...

news

సోదరుడు ఎదుటే అతడి చెల్లెలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

సోదరుడి ఎదుటే అతడి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ...

Widgets Magazine