Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైజాగ్ టీడీపీ మహానాడుకు నందమూరి ఫ్యామిలీ దూరం...

ఆదివారం, 28 మే 2017 (13:29 IST)

Widgets Magazine
tdp mahanadu

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. 
 
అలాగే, మహానాడు వేదికపై ఆహ్వానితుల జాబితాలో హరికృష్ణ పేరు ఉన్నప్పటికీ, ఆయన రాకపోవడం గమనార్హం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఎక్కడా కనిపించలేదు. గతంలో మహానాడు జరిగినప్పుడు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితరులు వచ్చి సందడి చేసిన సందర్భాలున్నాయి. ఇక ఈ సంవత్సరం తొలి రోజున వీరెవరూ కనిపించలేదు. రెండో రోజున కూడా ఎవరూ రాలేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vizag Tdp Mahanadu 2017 Nandamuri Family

Loading comments ...

తెలుగు వార్తలు

news

పథకాలు మా నాన్నవి... కలరింగ్ కొత్తది : హరికృష్ణ ఎద్దేవా

ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ దివంగత మహానేత ఎన్టీ రామారావు ...

news

తమిళనాడు ప్రైవేట్ పాలలో కల్తీ.. ఆ జాబితాలో హెరిటేజ్ కూడా ఉందా? ఉరికి సిద్ధమని మంత్రి ప్రకటన

తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేస్తున్న ప్రైవేట్ పాలలో కల్తీ జరుగుతున్నట్టు ...

news

తక్కువ కులంవోడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనీ.. రాడ్‌తో కొట్టి చంపి.. ఎముకలు మూసీ నదిలో...

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 20 రోజులుగా యాదాద్రిభువనగిరి జిల్లాలో కలకలం రేపుతున్న కులాంతర ...

news

ఎర్ర స్మగ్లర్ల కోసం కొత్త దళం... అక్రమ రవాణా నిరోధక సేవల్లోకి ‘శునక’ దళం

ఎర్ర స్మగ్లర్లను అటకట్టించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు ...

Widgets Magazine