Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రాహ్మణి సంచలనం... నారా లోకేష్ పరిస్థితి ఏంటి?

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (15:42 IST)

Widgets Magazine
lokesh-brahmani

నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి.. మాటల్లో స్పష్టత వుందనీ.. తను పెద్ద వక్తని కొనియాడుతున్నారు. ఇటీవలే విజయవాడలో మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు జరిగింది. అందులో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళాన నాయకురాళ్లు కూడా పాల్గొన్నారు. కెసిఆర్‌ కుమార్తె కవిత కూడా పాల్గొన్నారు. 
 
అమరావతిలో జరిగిన జాతీయ స్థాయి సభలో వందలాదిమందిని ఉద్దేశించి బ్రాహ్మణి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఎటువంటి తడబాటు లేకుండా చెప్పాల్సిన పాయింట్‌ను సూటిగా చెప్పడంతో ఆమెను నారా చంద్రబాబు కూడా అభినందించారు. అమెరికాలో చదువుకున్న నారా బ్రాహ్మణి తండ్రికి తగిన కుమార్తెగా పేరు తెచ్చుకోవడం ఖాయమని కామెంట్లు విన్పిస్తున్నాయి. కాగా నారా లోకేష్ స్పీచ్ ఇంకా పదును తేలాల్సి వుందనే కామెంట్లు వినిపిస్తున్న నేపధ్యంలో బ్రహ్మణి స్పీచ్ అదుర్స్ అనడం చర్చనీయాంశంగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nara Brahmani Nara Lokesh Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమరావతి వాస్తు బాగుంది... మహిళలకు సంపూర్ణ మద్దతు: చంద్రబాబు

సమాన అవకాశాలు సాధించేవరకు మహిళలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...

news

అమ్మ చనిపోయిన అర్థరాత్రే అర్థమైంది.. నా వైపు 129 ఎమ్మెల్యేలున్నారు జాగ్రత్త: శశికళ

దివంగత సీఎం జయలలిత మరణించిన నాడే ఆ రోజు అర్థరాత్రే తనకు పార్టీలో చీలిక తెచ్చేందుకు ...

news

అమ్మ మీద కోపం.. అర్థరాత్రి పూట రోడ్డుపైకి వచ్చిన యువతి.. పోలీసులతో సెల్ఫీ

అత్త కోపం ఓకే కానీ.. ఇక్కడ అమ్మ మీద కోపంతో ఓ యువతి అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ కనిపించి.. ...

news

మన్నార్‌గుడి మాఫియాను తరిమి కొట్టండి... పోలీసులకు పన్నీర్ ఆర్డర్?, శశి వెంట 119 మంది ఎమ్మెల్యేలు...

తమిళనాడులో అత్యధిక ప్రజలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వైపు వున్నారన్న వార్తలు, ...

Widgets Magazine