Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నంది అవార్డుల రచ్చ... నారా లోకేష్ కొత్త మాట... NRAలట...

సోమవారం, 20 నవంబరు 2017 (16:13 IST)

Widgets Magazine
lokesh

నంది అవార్డుల గొడవ ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కూడా మాట్లాడించేసింది. అమరావతి రాజధానిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై ప్రశ్నించగా... ఎవరండీ మాట్లాడుతున్నదీ...? అంతా NRAలే. వాళ్లంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు. 
 
ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఓటరు కార్డు కానీ లేనివారు ఈ అవార్డుల గురించి మాట్లాడుతున్నారు. ఉదయాన్నే హైదరాబాదులో విమానం ఎక్కేసి విజయవాడలో దిగి ఇక్కడ ధర్నాలు చేసేసి మళ్లీ సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లేవారు అవార్డులు గురించి మాట్లాడితే ఎట్లా అంటూ ప్రశ్నించారు. మొత్తమ్మీద NRI తర్వాత కొత్తగా NRA అనే కొత్త పదం కూడా చర్చలోకి వచ్చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పూరీ తీరంలో మిస్‌వరల్డ్... సుదర్శన్ చెక్కిన శిల్పం

భారత్ తరపున 17 యేళ్ల తర్వాత మిస్ వరల్డ్ 2017గా టైటిల్‌కు ఎంపికైన ఆరో మహిళ మానుషి ...

news

నా కాళ్ళు పట్టుకుంటావా? లేదా కేసు పెట్టి చంపుతా? (వీడియో)

ఎయిర్‌హోస్ట్‌ను ఇద్దరు పోకిరీలు లైంగికంగా వేధించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆమెపై పడేందుకు ...

news

భర్త ఆ మాత్రలు వేసుకుని వేధించాడు.. భార్య చంపిచేసింది..

వయాగ్రా మాత్రలేసుకుని తనను లైంగికంగా వేధించే భర్తను హతమార్చించింది.. ఓ భార్య. ఈ ఘటన ...

news

కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మాజీమంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ...

Widgets Magazine