Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ శాఖను నారా లోకేష్‌కు ఇచ్చేస్తారా... మంత్రి బొజ్జకు మీడియా ప్రశ్న

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:50 IST)

Widgets Magazine
nara lokesh

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ఐటీ, సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, రావెళ్ళ కిషోర్ బాబులకు పదవులు పోయినట్లేనని ఇప్పటికే వదంతులు వినిపిస్తున్నాయి. సమాచార శాఖామంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డికి మాత్రం పదవి పోదు గానీ ఆయనకు కేటాయించిన ఒక శాఖను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ఎందుకంటే తెలంగాణాలో కేసీఆర్ తన కుమారుడికి ఐటీ శాఖను అప్పజెప్పినట్లుగా చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్‌కు ఐటీ శాఖని అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే పల్లెరఘునాథ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఉన్న శాఖను మార్పు చేస్తే ఏం చేయాలో పాలుపోక తికమకపడుతున్నారు. 
 
ఇదేవిషయాన్ని తిరుపతిలో ఒక మీడియా ప్రతినిధి పల్లె రఘునాథ రెడ్డిని ప్రశ్నించగా ఆయన కొద్దిసేపు నీళ్ళు నమిలారు. అదంతా చంద్రబాబు ఇష్టం అని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం చాలామంది మంత్రుల్లో భయం పట్టుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి తల మొండెం వేరు చేశాడు..

అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ...

news

బూతు పురాణం వినిపించిన సినీ నటుడు బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్టు

అనంతపురం జిల్లా హిందూపుర్‌ అసెంబ్లీ నియోజగవర్గానికి చెందిన అధికార టీడీపీ నేతలకు బూతు ...

news

సీఎంగా శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు : సుబ్రమణ్య స్వామి

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే ...

news

నారా లోకేష్‌ బినామీ భాగోతం.. ఆధారాలివిగో..!

నారా లోకేష్‌ కనుసన్నల్లో ఆయన కంపెనీలోని వ్యక్తులకు చెందిన వారి పేర్లతోనే పరిశ్రమలు ...

Widgets Magazine