Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నందమూరి మోక్షజ్ఞపై మోజుతో నిశిత్ కారు ప్రమాదమా??

గురువారం, 18 మే 2017 (22:01 IST)

Widgets Magazine

కొత్త వార్త... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా నిశిత్ నారాయణకు సినిమా పిచ్చి బాగా వున్నదని సమాచారం. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10 గంటల నుంచి తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి మోక్షజ్ఞతో సినిమాల గురించి మాట్లాడుకుంటూ వున్నారట.
nishit-mokshagna
 
నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా తనకు అక్కర్లేదు కానీ రెండో సినిమాకు నిర్మాతను మాత్రం తనేనని చెపుతుండేవాడట నిశిత్. అలా ఆరోజు రాత్రి 1 గంట వరకూ అంతా పబ్బులో మాట్లాడుతూ వున్నారట. ఆ సమయంలో బాలయ్య ఫోన్ చేసి మోక్షజ్ఞను తిట్టడంతో అతడక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఆ తర్వాత నిశిత్, అతడి స్నేహితుడు కారులో బయలుదేరి ప్రమాదవశాత్తూ మరణించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజినీ పార్టీ పేరు ధర్మచక్రం? గుర్తు విష్ణుచక్రం? పవన్ 'చక్రం'తో పదనిసలా...?

దేవుడు ఆదేశించాడేమో..తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. జయలలిత మరణం ...

news

డ్రగ్స్ మత్తు వీడిన ప్రముఖ హీరో... ప్రభుత్వంతో చర్చల్లో బిజీ బిజీ

ఇటీవల జరిగిన అభిమానుల సమావేశంలో ప్రసంగాన్ని ముగిస్తూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ...

news

అసభ్యకరమైన వ్యాఖ్యలు, అర్ధనగ్న చిత్రాలు దానికి నిదర్శనమా? పరకాల ప్రభాకర్ ఫైర్

అమరావతి : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్స కలిగించే ...

news

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు ...

Widgets Magazine