నెల్లూరు జిల్లాలో ఘోరం.. గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచారయత్నం...

ఆదివారం, 13 ఆగస్టు 2017 (10:30 IST)

నెల్లూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పొదలకూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన గర్భిణిపై శనివారం ఓ ఠాగూర్ అనే వైద్యుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు నిందితుడిపై పొదలకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్‌ ఠాగూర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
వివరాల్లోకి.. చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ కురవపల్లికి చెందిన ఈశ్వరమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త నాగేంద్రతో మనస్పర్థలు కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈశ్వరమ్మ చెప్పారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బురద వరదలో చిక్కుకున్న యువతి... ఎలా తప్పించుకుందో చూడండి(వీడియో)

ఆమధ్య మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు బురదతో కూడిన ...

news

రోజాకు సెల్వమణి ఫుల్ క్లాస్... ఆ విషయంపైనేనా...?

అటు రాజకీయాల్లోను.. ఇటు బుల్లితెర పైనా తనదైన శైలిలో రాణిస్తూ దూసుకుపోతున్న రోజాను ...

news

పదేళ్ల బాలికను గర్భవతిని చేశాడు.. లావుగా ఉండటంతో 8 నెలల గర్భమని..?

మహిళలపై వావివరుసలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులు, బాలికలు అనే కనికరం ...

news

మోహన్ బాబు పొలిటికల్ సెకండ్ ఇన్సింగ్స్... ఇప్పటి రాజకీయాలు సరిపడతాయా?

కాంట్రవర్సి యాక్టర్ మోహన్ బాబు త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా.. మరోసారి ...