Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్.. నిఖిల్ రెడ్డి వాకర్ లేకుండా నడుస్తున్నాడోచ్..

బుధవారం, 30 నవంబరు 2016 (09:00 IST)

Widgets Magazine

పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి నరకయాతన అనుభవించాడు. నిఖిల్ ఎత్తు పెంపు సర్జరీపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఇటీవల స్పందించింది. సర్జరీ చేయడం సరికాదని, ఇది అనవసరమని, ఇందుకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నిఖిల్ రెడ్డి ప్రస్తుతం బెడ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. 
 
కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఎం.ఎన్‌.రెడ్డినగర్‌కు చెందిన నిఖిల్‌రెడ్డికి ఏప్రిల్‌ 5న ఎముకల వైద్య నిపుణుడు చంద్రభూషణ్‌ శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వైద్య మండలి శస్త్ర చికిత్స చేసిన వైద్యుణ్ని రెండేళ్లపాటు వైద్య వృత్తి చేయకుండా గతంలో సస్పెండ్‌ చేశారు. 
 
ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఆసుపత్రిలో ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకుని ఆర్నెల్లుగా మంచానికే పరిమితమైన నిఖిల్‌రెడ్డి క్రమంగా కోలుకుంటున్నాడు. రెండురోజులుగా వాకర్‌ సాయం లేకుండానే ఒక్కో అడుగు వేస్తున్నట్లు నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nikhil Reddy Recovering Told Parents

Loading comments ...

తెలుగు వార్తలు

news

గాలి జనార్థన్ రెడ్డి కూతురి వివాహం.. ఐటీకి లెక్కలు చెప్పిన మైనింగ్ కింగ్.. కొన్నిచోట్ల పొంతన లేదట..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు వివాహన్ని ...

news

సీఆర్డీఏలో పారదర్శకతకు పెద్దపీట

అమరావతి: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం అన్ని రంగాలలో పారదర్శకత ...

news

చింత చచ్చినా పులుపు చావలా... పదవీ విరమణ చేస్తూ భారత్‌కు వార్నింగ్... పాక్ ఆర్మీ చీఫ్

మన పెద్దలు కొంతమంది చేసే పనులు, మాట్లాడే మాటలను బట్టి సామెతలు చెప్పారు. పాకిస్తాన్ ...

news

విజయవాడ 'కంత్రీ' కాంతారావు... లెక్చరర్లను అలా వాడుకున్నాడు... టార్గెట్ 48X2,50,000=రూ.1.2 కోట్లు

సి.ఎల్.కాంతారావు పేరు విజయవాడలో చాలా పాపులర్. ఎందుకంటే ఆయన చేసే వ్యాపారాలు అన్ని ఉంటాయి. ...

Widgets Magazine