Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇష్టం లేని పెళ్లి.. పదినెలల పాటు కాపురం చేసింది... ఆపై ఉరేసుకుని ఆత్మహత్య

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (10:53 IST)

Widgets Magazine
suicide

ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామానికి చెందిన గారి రుచిత (25) ఆలియాస్‌ లిఖిత గురువారం తన సొంతిట్లో బలవన్మరణానికి పాల్పడింది.

పది నెలల క్రితం రుచితకు సాయికృష్ణతో వివాహమైంది. రుచిత పిజియోథెరపిస్టుగా విధులు నిర్వహిస్తుండగా, భర్త కృష్ణ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 
ఇదిలా ఉంటే.. దంపతుల ఆత్మహత్యాయత్నం మంచిర్యాలలో కలకలం రేపింది. స్ధానిక శ్రీ శ్రీ నగర్‌లో నివాసముండే దుర్గయ్య, లక్ష్మి దంపతులు ఆత్మహత్యా యత్నం చేశారు. స్థానికులు గమనించి వెంటనే వారిద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ దుర్గయ్య మృతి చెందగా, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో ఎన్నెన్ని ప్రత్యేకతలో.. మైకు విరగ్గొట్టలేరు... పోడియం ఎక్కలేరు

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ, ...

news

లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలా? ఎందుకు : టీటీడీపీ నేతలతో చంద్రబాబు

తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు ...

news

ఏపీ గన్‌ను పేల్చేది జగన్ ఒక్కడే.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల అర్థం ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి హీరోలపై ట్వీట్ల యుద్ధం చేస్తూ వచ్చిన వివాదాస్పద ...

news

ప్రేమ ముసుగులో మోసం.. పదేళ్ల ప్రేమ.. ఆపై సహజీవనం.. నిన్ను పెళ్లి చేసుకోననని మెసేజ్..

ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ ...

Widgets Magazine