నీ అందానికి ఫిదా అయిపోయా.... ఒక్కసారి రూమ్‌కి రా..!

మంగళవారం, 10 అక్టోబరు 2017 (05:58 IST)

si venkat kumar

మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ ఖాకీ.. ఓ మహిళను లైంగికంగా వేధించుకుతిన్నాడు. నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్‌కి రావా అంటూ వేధిస్తూ... రకరకాల వెకిలి చేష్టలతో వేధించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... నూజివీడుకు చెందిన ఓ మహిళ స్థానిక ప్రైవేట్‌ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆఫీసు ఫైల్‌ పోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా వారి ఇంటికి వచ్చిన ఎస్‌ఐ వెంకట్‌కుమార్‌ ఆ మహిళను చూసి, ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. అప్పటి నుంచి ఆమెతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడసాగాడు. 
 
నీ అందం పిచ్చెక్కిస్తోంది. లాడ్జ్‌లో రూమ్‌కు రమ్మంటూ వేధించసాగాడు. వేధింపులు ఆగకపోవడంతో ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీకి మొత్తం సమాచారాన్ని ఆమె ఫిర్యాదు రూపంలో పంపింది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఎస్‌ఐ వెంకట్‌కుమార్‌ను తన కార్యాలయానికి రప్పించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అయ్యా మీకు దండం... మోటారు బైకుపై ఐదుగురా...

చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణం అతి వేగంతో పాటు మితిమీరిన ప్రయాణికులతో వాహనాన్ని నడపడం. ...

news

త్వరలో సుందర నగరంగా నంద్యాల... భూమా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు జిల్లాలోని నంద్యాలను త్వరలో సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఉప ఎన్నికల్లో విజయం ...

news

తిరుపతిలో నడిరోడ్డుపై వ్యక్తి హత్య (వీడియో)

తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని ...

news

చేతిలో చిల్లిగవ్వ లేదు... జరిమానా ఎలా కట్టాలి : డేరా బాబా

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుశిక్ష ...