Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రమాదంలో చిక్కుకుని మరణంచేవరకు నరకయాతన పడ్డ నిర్భాగ్యుడు

హైదరాబాద్, శనివారం, 1 ఏప్రియల్ 2017 (04:17 IST)

Widgets Magazine
accident
ఫైల్ ఫోటో

మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది. పోలీసుల కథనం మేరకు నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్  అనే యువకుడు గురువారం రాత్రి బ్రాహ్మణ చెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును  మోటారా సైకిలుతో ఢీకొట్టాడు.
 
ఆ యువకుడికి ఇంకా పెళ్లికాలేదు. 30 ఏళ్ల వయస్సు. కొద్ది రోజుల క్రితమే  విదేశాలనుంచి దేశానికి తిరిగి వచ్చాడు. దురదృష్టం ఏమిటంటే రాత్రి పూట ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాల పాలై స్పృహ తప్బిన గణేష్‌ను ఎవరూ గమనించలేక పోయారు. దీంతో గాయాలతో బాధపడి బాధపడి తెల్లారేసరికి ఘటనా స్థలంలో మృతి చెందాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చి అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో దిక్కులేని చావు పొందిన గణేష్‌ను చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సిగిరెట్ తేనందుకు... ఒళ్లంతా సిగిరెట్ గాట్లు పెట్టాడు. రాజ్యమా.. ఉలికిపడు..

కేవలం పది రూపాయలు తీసుకుని చెల్లించనందుకు ఎనిమిదేళ్ల బాలుడి ఒళ్లంతా సిగిరెట్ గాట్లు ...

news

పత్తిపాటి కాదు.. ముందుగా పోయేది గంటా పదవేనా? కౌన్సిల్‌లో నవ్వులే నవ్వులు

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు పాత్రను అసెంబ్లీ ...

news

చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలిపెట్టింది ఆ దెబ్బతోనేనా? నిజమవుతున్న అనుమానాలు..

చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం తిరక్కముందే హైదరాబాద్‌ నుంచి తన ...

news

చిన్నారి ఫోటో చూసి భయంతో వణికిపోయిందా తల్లి...

ఒక్కొక్కప్పుడు మనం అనుకోని సంఘటనలు జరిగిపోతుంటాయి. మనం నడుస్తుండగానే కాలు వెంట ఓ పాము ...

Widgets Magazine