Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుమార్తె పెళ్లిపై గొడవ.. పోటీపడి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

బుధవారం, 7 జూన్ 2017 (10:12 IST)

Widgets Magazine
marriage

కన్నబిడ్డ వివాహంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామానికి చెందిన రాజన్న, అతని భార్య మంజుల (37) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె ప్రేమావతి పెళ్లి విషయంపై భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
 
ప్రేమావతిని తమ బంధువుల ఇవ్వాలని మంజుల పట్టుబట్టింది. మరో రెండేళ్ల వరకు పెళ్లి ప్రస్తావనే వద్దని రాజన్న ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్నహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త రాజన్న తానూ చనిపోతానని ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుమారై కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంజుల మృతిచెందగా రాజన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నంద్యాల రాజకీయాలు: వైఎస్ జగన్ తల్లి విజయమ్మను కలిసిన భూమా అఖిలప్రియ

తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా నంద్యాల బరిలో ఎవరుంటారన్న విషయంపై ఎలాంటి ప్రకటనా ...

news

తొలి భార్యను చంపేసిన భర్త.. గొడవలే కారణమా..? హత్య చేసి.. మృతదేహాన్ని తగులబెట్టేశాడా?

పెళ్లైన 20 ఏళ్లకు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. తన మొదటి భార్యతో గొడవ పడుతూ ...

news

మోడ్రన్ దుస్తులతో వివాహం.. పొట్టి దుస్తులు నైకీ ప్లాక్ షార్ట్స్‌తో వరమాల వేసింది.. (వీడియో)

వివాహం అంటే ఒళ్లు మోయలేనంత ఆభరణాలు.. బరువైన దుస్తులు.. ఆకర్షించే మేకప్‌తో వధువు ...

news

చిత్తూరులో వర్షం... దంపతులను పొట్టనబెట్టుకున్న పిడుగు...

తొలకరి జల్లులు మొదలవగానే వాటితో పాటే పిడుగులు కూడా వచ్చేస్తాయి. మబ్బు పట్టినా అప్పటిదాకా ...

Widgets Magazine