Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రధాని మోదీ పిలుపు... బుగ్గ బల్బును తొలగించిన మంత్రి పరిటాల

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (15:09 IST)

Widgets Magazine
sunitha

అమరావతి, వాహనాలపై బుగ్గ బల్బులు తొలగించి, వీవీఐపీ సంస్కృతి చమరగీతం పాడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు రాష్ట్ర  స్త్రీ, శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత స్పందించారు. శుక్రవారం ఉదయం తన వాహనంపై ఉన్న నీలి రంగు బుగ్గను స్వయంగా ఆమె తొలగించారు. ఈ విషయాన్ని స్త్రీ,శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Car Paritala Sunitha Vip Blue Bulb

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేన్సర్ పేరుతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌కు టోకరా... రూ.30 లక్షలు వసూలు చేసిన కి'లేడీ'

కొంతమంది యువతులు డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. మరికొందరు మోసాలకు ...

news

తిరుపతిలో హిజ్రాలు ఏం చేశారో తెలుసా..!

"తామేమీ చేశాము నేరం.. తమకెందుకంటింది పాపం.. చినబోకుమా" అంటూ ఒక సినిమాలో పాటుంది. అదే ...

news

తిరుపతిలో దూసుకెళుతున్న కార్లు... ఇద్దరి మృతి : ఎంపీ శివప్రసాద్ బంధువులే కారణమా?

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో పాశ్చాత్య సంస్కృతి ప్రవేశిస్తోంది. ఒకవైపు కార్ రేసింగ్‌లు ...

news

15 ఏళ్ల బాలికకు కడుపునొప్పి... వెళ్తే కాన్పు... 13 ఏళ్ల బాలుడే తండ్రి

కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకున్న సంఘటన ఇది. ఓ మైనర్ 15 ఏళ్ల బాలికకు విపరీతమైన ...

Widgets Magazine