Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఫోటో.... ఆయన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు... విష్ణు

శనివారం, 3 జూన్ 2017 (17:10 IST)

Widgets Magazine
pawan kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడనీ, ఆయన ఫోటో తమ భాజపా కార్యాలయాల్లో వుంటుందని అన్నారు భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని తాము 2019 ఎన్నికల వరకూ చెపుతూనే వుంటామన్నారు. ఆయనతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవన్నారు.
 
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా తమకు అనిపిస్తోందన్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదాను మించి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుంటే ఇక హోదాతో పనేంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీలో వున్న వాస్తవాలేమిటి... హోదాతో వస్తున్నదేమిటో ఒక్కసారి పవన్ కళ్యాణ్ చెక్ చేసుకుంటే కేంద్రం చేస్తున్నదేమిటో ఆయనకు పూర్తిగా అవగతమవుతుందని చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నడిరోడ్డులో యువతిపై లైంగిక దాడి.. ప్రైవేట్ భాగాలు తాకాడు.. 300 మందిని లైంగికంగా?

మహిళలకు ఇంటా బయట రక్షణ కరువతోంది. కుమార్తెలపై తండ్రులు, బాలికలపై వృద్ధులు వావివరసలు, ...

news

ప్రేమికులూ... విశాఖ బీచ్, పార్కులకు వెళ్లకండి.. నకిలీ పోలీసులున్నారు జాగ్రత్త!

ప్రేమికులు పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరిగుతున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే నకిలీ ...

news

కన్నబిడ్డ నోటిని కట్టేశాడు.. ఒంటరిగా నిద్రించిన కూతురిని కాటేశాడు.. ఎక్కడ?

కన్నబిడ్డను కంట్లో పెట్టి చూసుకోవాల్సిన తండ్రే కాటేశాడు. తండ్రులే తన ఆడకూతుళ్లపై ...

news

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం ...

Widgets Magazine