Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెల్లెమ్మ కవితకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (10:25 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కల్యాణ్ టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఏపీ హక్కుల కోసం ఏకమయ్యారు. ఏపీ హక్కులపై పార్లమెంట్‌లో మాట్లాడటంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేసారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంట్‌లో మాట్లాడిన చెల్లెమ్మ కవిత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏపీకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏపీ ఎంపీలు చేస్తోన్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 
 
మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంపీలే ఆందోళన కార్యక్రమాలు చేపడితే.. ప్రజల్లో ప్రతికూల ప్రభావం తప్పదని హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. ఇంకా జై ఆంధ్రా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల పవన్ హర్షం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలియజేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
పవన్ కల్యాణ్ కవిత ఎంపీ కవిత ట్విట్టర్ Thanks Twitter Pawan Kalyan Andhra Pradesh Mp Kavitha

Loading comments ...

తెలుగు వార్తలు

news

కిడ్నాప్ అయిన బాలికపై పోలీసు అత్యాచారం-హత్య: వారం రోజులు బంధించి?

కాపాడాల్సిన రక్షకుడే ఆ బాలికను కాటేశాడు. అవును.. పోలీసే దారుణానికి ఒడిగట్టాడు. కిడ్నాపైన ...

news

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్

గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ ...

news

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ...

news

చౌదరి రాజీనామా చేసెయ్... రెడీ సర్.. మరో రెండురోజుల్లో...?

ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్రమంత్రి ...

Widgets Magazine