Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అచ్చెన్నాయుడు ఎత్తుగా పెరిగారే కానీ బుర్ర ఉందో లేదో? ఎవర్ని చెప్పుతో కొట్టాలి?: రోజా (Video)

శనివారం, 29 జులై 2017 (18:29 IST)

Widgets Magazine
Roja

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కులం పేరుతో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారిని చెప్పుకొట్టమన్న మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు నివ్వడంపై ఆమె మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఎత్తు పెరిగారే తప్ప బుర్ర పెరిగిందో లేదో కూడా తెలియట్లేదని రోజా ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలను చూసి అచ్చెన్నాయుడు నిర్ణయించాలని సూచించారు.
 
కాపులకు రిజర్వేషన్ ఇస్తామని కుల రాజకీయం చేసిందెవరో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. తర్వాత కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి, కుల రాజకీయం చేసిందెవరని రోజా నిలదీశారు. అలా కుల రాజకీయాలు చేసిన వారి వద్దకు వెళ్లి చెప్పుతో కొట్టి తాను చెప్పిన వ్యాఖ్యలకు మార్గదర్శకంగా నిలబడాలని సూచించారు. చంద్రబాబు ఆరోజు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన రోజున సామాజిక న్యాయం చేసే వ్యక్తి అని పొగిడిందెవరని నిలదీశారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అబ్బే.. సినిమాలు, రాజకీయాలొద్దండి.. హెరిటేజే చాలు: నారా బ్రాహ్మణి

నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు 23న ఈ ఉప ఎన్నిక ...

news

మోదీ వచ్చి.. రాజా.. నిన్ను రాజ్యసభకు పంపిస్తానని చెప్పినా.. జగన్‌కే ప్రచారం చేస్తా: పోసానీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన వద్దకు వచ్చి.. నాయనా.. రాజా.. పోసానీ.. నువ్వు ...

news

లైంగిక వేధింపులే అలవాటు.. వాకింగ్‌కు వెళ్లే మహిళలే టార్గెట్..

లైంగికంగా మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ మహిళను కిడ్నాప్, అత్యాచారం చేసిన ...

news

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌: సరిహద్దుల్లో భద్రత పెంచాల్సిందేనా?

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌ ఎంపికయ్యారు. పార్టీ సమావేశంలో షాహిద్ ...

Widgets Magazine