Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందంగా ఉన్నావ్... నా కోర్కె తీర్చవు... కోర్టు ఆవరణలోనే వివాహిత‌పై ఖాకీ లైంగిక వేధింపులు

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:02 IST)

Widgets Magazine
sadist

రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలోనే ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ఊట్కూరులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 
 
పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం గ్రామానికి చెందిన గిరిజ అలియాస్ వ‌న‌జ భ‌ర్త నుంచి వేరుగా ఉంటోంది. మ‌నోవ‌ర్తి కేసు నిమిత్తం మంగ‌ళ‌వారం నారాయ‌ణ‌పేట కోర్టుకు వ‌చ్చింది. మ‌ధ్యాహ్నం తిరిగి ఊరికి వెళ్తున్న స‌మ‌యంలో కోర్టు మెట్ల కిందున్న ఖాళీ స్థ‌లంలో ఊట్కూరు కోర్టు కానిస్టేబుల్ రామాంజ‌నేయులు ఆమెను అడ్డుకుని నీవు చాలా అందంగా ఉన్నావ్... ఒక్కసారి నా కోర్కెను తీర్చవా అంటూ బ‌ల‌వంతంగా మెట్ల కింద‌కు లాక్కెళ్లి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. 
 
కానిస్టేబుల్ ప్ర‌వ‌ర్త‌న‌తో షాక్‌కు గురైన గిరిజ తేరుకుని కేక‌లు వేయ‌డంతో రామాంజ‌నేయులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఆ వెంట‌నే బాధితురాలు జ‌డ్జి సాయికుమార్‌కు లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. రామాంజనేయులును ఎస్పీ కార్యాల‌యానికి అటాచ్ చేస్తున్న‌ట్టు డీఎస్పీ శ్రీ‌నివాస‌రెడ్డి పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సిట్టింగ్ ఎంపీ కన్నుమూత... బడ్జెట్ వాయిదా పడే ఛాన్సెస్

కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఇ.అహ్మద్ కన్నుమూశారు. దీంతో పార్లమెంట్‌లో బుధవారం ...

news

నేడు అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా వెల్లడి... ఏపీపై వరాల వర్షం కురిపించేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ...

రాత్రి షిప్టుల్లో బలవంతంగా పనిచేయిస్తున్నారు.: ఇన్ఫోసిస్‌పై మహిళా టెక్కీల ధ్వజం

రెండు రోజుల క్రితం పుణేలోని ఇన్పోసిస్ ఆఫీసులో రసిలా రాజు అనే మహిళా ఉద్యోగినిని ఆఫీసు ...

news

'గే' లను కూడా మార్చేస్తారా బాబా గారూ, మీవల్ల కాదులెండి అంటున్న హిజ్రా

మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చే ప్రతి కంపెనీ చేసేది ప్రజలను తిమ్మిని బమ్మిని ...

Widgets Magazine