Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చదువుల్లో రాణించివుంటే ప్రొఫెసర్ అయివుండేవాడిని : పవన్ కళ్యాణ్

ఆదివారం, 21 జనవరి 2018 (14:41 IST)

Widgets Magazine
pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్‌ని అయ్యేవాడినని అన్నారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆయన ఆదివారం ప్రార్థనలు చేశారు. 
 
ఈ సందర్భంగా పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ సహా అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులతో పవన్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, పోలాండ్ దేశంతో భారత్‌కు మంచి అనుబంధం ఉందని, పోలాండ్ చిత్రాలను దక్షిణ భారతదేశంలో చిత్రీకరించుకోవచ్చన్నారు. 
 
ఇప్పటికే పోలాండ్ చిత్రాలును దక్షిణ భారతదేశంలో చిత్రీకరించిన విషయాన్ని వారితో ప్రస్తావించారు. ఇందుకు, ఆడమ్ బురాకోవస్కీ స్పందిస్తూ, తమ దేశంలో కూడా ఇక్కడి సినిమాల షూటింగ్‌లు జరుపుకోవాలని పవన్‌ని కోరారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెరాస సర్కారుకు గవర్నర్ చెక్కభజన చేస్తున్నారు : వీహెచ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ...

news

సిమెంట్ రోడ్లతో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయ్ : చంద్రబాబు

గ్రామీణ ప్రాంతాల్లో బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు ...

news

ఉంచుకున్నోడు.. కాపురం చేసేవాడు ఇద్దరూ వదిలేశారు.. ఇదే లక్ష్మీపార్వతి పరిస్థితి : కేతిరెడ్డి (వీడియో)

దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి ...

news

యూపీఏ సర్కారును చంపేసింది ఆయనే : ఏ.రాజా

గత యూపీఏ సర్కారుకు చెడ్డ పేరు రావడానికి కారణం కాంగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ ప్రధాన కారణమని ...

Widgets Magazine