Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (13:06 IST)

Widgets Magazine

హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ మసాజ్ సెంటర్‌కు కస్టమర్లుగా వెళ్లి, ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్‌వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
massage
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముఠాను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ నగర్‌ ఒకటో వీధిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్సై మహ్మద్‌ ఉమర్‌ బృందం సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. 
 
ఈ దాడిలో నిర్వాహకురాలు పెనుమర్తి రమాదేవితో పాటు ఇద్దరు యువతులు, ఇద్దరు విటులు పట్టుబడినట్లు ఎస్సై ఉమర్‌ తెలిపారు. మరెక్కడైనా వ్యభిచార కార్యకలాపాలను ఈ ముఠా నిర్వహిస్తుందోమో నని రమాదేవిని విచారిస్తున్నట్లు ఉమర్‌ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ...

news

మనుషుల గుండెల్ని కాల్చుకుతినే కిరాతకుడు, నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా అరెస్ట్

మానవ గుండెలను కాల్చుకు తినే నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా‌ అరెస్టయ్యాడు. మనుష్యులను ...

news

సినిమా ఇండ‌స్ట్రీని ప్ర‌క్షాళ‌న చేయాలి : ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య

'తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడీ' అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ...

news

వేధింపు పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయాలి : కోదండ‌రాం

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లోని ...

Widgets Magazine