రాజమౌళి అమరావతి డిజైన్లను బాబు పక్కన పెట్టేశారా?

మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:11 IST)

rajamouli

అమరావతి రాజధాని నిర్మాణం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన డిజైన్లపై సంతృప్తి లేక వాటికి తెలుగుదనం అద్దాలని దర్శకధీరుడు రాజమౌళి బృందాన్ని లండన్ నగరానికి పంపిన సంగతి తెలిసిందే. అక్కడ రాజమౌళి బృందం గత కొన్ని రోజులుగా డిజైన్లు పరిశీలిస్తోంది. అలాగే ఆ డిజైన్లకు జక్కన్న కొన్ని మార్పులుచేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడా మార్పులను చంద్రబాబు నాయుడు అంగీకరించలేదంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి.
 
ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయమే లండన్ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతలోనే ఆయన రాజమౌళి ఎంపిక చేసిన డిజైన్లను పరిశీలించడం, వద్దని చెప్పడం జరిగిపోయిందా అనేది అనుమానమే... మొత్తమ్మీద వార్తలయితే ఇలా వ్యాపిస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :  
Rejected Rajamouli Designs Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

పుట్టుకతోనే వృద్ధుడు.. ఎలా? కంటతడి పెట్టిస్తున్న ఫోటో...

మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వస్తే ఎంత ఆనందం.. ఇంటిల్లపాది ఆనందం నెలకొంటుంది. సంబురాలు ...

news

విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోండి... మహిళలపై దాడులను అణిచివేయండి..

అమరావతి : చదువుల ఒత్తిళ్ల కారణంగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలను అడ్డుకోవాలని ...

news

వైకాపా తీర్థం పుచ్చుకోనున్న జయప్రద.. రోజాకు తోడైతే.. జగన్‌కు క్రేజ్..?

అలనాటి సినీ తార, మహిళా అధ్యక్షురాలు జయప్రద మళ్లీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ...

news

జగన్ పాదయాత్ర వాయిదా... 6 నుంచి ప్రారంభం

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టదలచిన పాదయాత్ర మరోమారు వాయిదాపడింది. ఏపీలో ప్రజా ...