Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంజాన్ మాసం... ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే వెళ్లిపోవచ్చు

శుక్రవారం, 2 జూన్ 2017 (17:09 IST)

Widgets Magazine

అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
రంజాన్ నెల సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు సాయంత్రం 4 గంటలకే వారు కార్యాలయాల నుంచి వెళ్లే అవకాశం కల్పించింది. ఇది ముస్లింలైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ఉపాధ్యాయులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

94వ ఏటలో కరుణానిధి... ఎమ్మెల్యేగా 60 ఏళ్లు... ప్లీజ్ దగ్గరకి రావద్దు... ఎందుకు?

తమిళ రాజకీయాల్లో కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి జూన్ 3తో 94వ ఏటలో ...

news

ఏపీలో ఆవులు, ఎద్దులకు ఆధార్ నెంబర్లు... ఆ గిత్తల కోసమేనట...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హైటెక్ కార్యక్రమానికి తెర తీశారు. ...

news

ఫేస్ బుక్ వేధింపులు.. ఫ్రెండ్ అంటూ ప్రేమించమన్నాడు.. కాదనే సరికి ఫోటోలు పోస్ట్ చేశాడు..

సోషల్ మీడియాలో అగ్రగామి ఫేస్ బుక్ ద్వారా ప్రేమించాల్సిందిగా వేధించిన యువకుడిని బాధితురాలి ...

news

పళనిస్వామీ... ఊపిరి బిగబట్టుకో... జైలుకెళ్లిన దినకరన్ తిరిగొచ్చేశాడు...

మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో... బాహుబలి తిరిగొచ్చాడు అనే దేవసేన డైలాగ్ అందరికీ తెలిసిందే. ...

Widgets Magazine