Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

గురువారం, 25 జనవరి 2018 (12:15 IST)

Widgets Magazine

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిరుమలలో జరిగిన రథసప్తమి ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో భద్రాచలం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రథసప్తమి రోజున శ్వేతనాగు, సూర్య నమస్కారం చేస్తూ కనిపించిందని అటవీ శాఖాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏమిటంటే.. భద్రాద్రి సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో పులులను లెక్కించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. సూర్యోదయం సమయంలో అరుదుగా కనిపించే శ్వేతనాగం.. పడగవిప్పి.. రెండు అడుగుల మేర పైకి లేచి.. సూర్యుని వైపు నిలబడి కనిపించింది.
 
అధికారుల అలికిడి విన్నప్పటికీ, కదలకుండా అలాగే నిలబడింది. ఈ దృశ్యాన్ని అధికారులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. సూర్యునిని అలా చూశాక శ్వేతనాగు పక్కనే వున్న పొదల్లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్ పసివాడు.. పాపం : రేణుకా చౌదరి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా ...

news

మాట్రీమోని వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్.. రూ.1.86 లక్షలు మోసం: కిలేడీ అరెస్ట్

వివాహాలు కుదిర్చే వెబ్ సైట్ల ద్వారా ఎన్నారైలకు గాలం వేస్తున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ ...

news

స్టేషన్ లాకప్‌లో కోడి పుంజులు.. తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ...

news

''పద్మావత్''పై నిరసన: స్కూలు బస్సుపై దాడి.. చిన్నారులు భయంతో? (వీడియో)

బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా ఎన్నో వివాదాల నడుమ గురువారం విడుదల సిద్ధమైంది. అయితే ఈ ...

Widgets Magazine