Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీలో భానుడి ప్రతాపం... కర్నూలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత...

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (16:32 IST)

Widgets Magazine
termperature

ఆంధ్రప్రదేశ్‌లో సూర్యభగవానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పగటి పూట రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్నారు. 
 
ముఖ్యంగా, రాయలసీమలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సాధారణంగా కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదివారం కర్నూలులో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
అనంతపురం, తిరుపతిలో 41, నెల్లూరులో 40, విజయవాడ, రాజమహేంద్రవరంలో 39, ఒంగోలు, శ్రీకాకుళంలో 37, నర్సాపురం, విశాఖపట్నంలో 36డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడిపై మోజు.. భర్తపై కేసులు పెట్టిన భార్య.. తర్వాత ఏమైంది?

నిజానికి వారిద్దరి మతాలు వేరు. కానీ, ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు తమతమ కుటుంబ ...

news

వాణిజ్య నౌకల కోసం.. ఏకమైన భారత్‌-చైనా బలగాలు

వాస్తవానికి భారత్, చైనాలు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాలు ఒక్క విషయంలో ఏకమయ్యాయి. అదే ...

news

హద్దుమీరితే అణుదాడికి వెనుకాడం.. అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక చేసింది. హద్దు మీరితే అణు దాడికి సైతం ...

news

కార్గోపై కేశినేని దృష్టి - కేశినేని ట్రావెల్స్‌ను ఎందుకు మూసేశారో తెలుసా..?

ఇన్నిరోజులు నష్టాల్లో లేనిది... ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిందట. ఉన్నఫళంగా బోర్డు ఎత్తేసిన ...

Widgets Magazine