శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (13:19 IST)

తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా...!

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. అయితా ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంపై తెలంగాణా కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. 
 
కానీ సానియా మీర్జా మాత్రం తను పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొన్నప్పటికీ, చివరి శ్వాసవరకు భారతీయురాలిగానే ఉంటానని సానియా స్పష్టం చేసింది.