రేపటిలోగా గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా లేదా? రోజా డిమాండ్(ఫోటోలు)

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (20:15 IST)

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయనీ, రేపటిలోగా ప్రభుత్వం గాలేరు-నగరి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 
Roja-Paadayatra
వర్షంలోనే తడుస్తూ...
 
స్వయంగా సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టు పరిస్థితే ఇలావుంటే ఇక మిగిలినవాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
Roja-Paadayatra
తిరుచానూరులో...
Roja-Paadayatra
రోజా పాదయాత్ర
Roja-Paadayatra
మీకోసమే ఈ పాదయాత్రదీనిపై మరింత చదవండి :  
Roja Paadayatra Tirumala Galeru Nagari Project

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మకు కుమార్తె ఉంది.. నిజం వారిద్దరికే తెలుసంటున్న జయ అన్న

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు ఒక కుమార్తె ఉందనీ, ఆ విషయం శశికళకు, ఆమె భర్త ...

news

టిడిపిలోకి జగన్ సన్నిహితుడు-ఎమ్మెల్యే జంపవుతున్నారా...?

అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి ...

news

ఎస్ఆర్ఎం యూనివర్శిటీ తమిళ అకాడెమీ అవార్డుల వెల్లడి

దేశంలో వున్న అగ్రగామి డీమ్డ్ వర్శిటీల్లో ఒకటి చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఒకటి. ఈ ...

news

మా కుటుంబమంతా శివ భక్తులమే : రాహుల్ గాంధీ

గుజరాత్ రాష్ట్రంలోని సోమ్‌నాథ్ ఆలయ సందర్శనపై తలెత్తిన వివాదంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ...