Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిటైర్డ్ ఆర్మీ జవాన్.. విహారయాత్ర పేరుతో కుమార్తెపై అత్యాచారం.. మైనర్‌గా ఉన్నప్పటినుంచే...

బుధవారం, 5 జులై 2017 (12:27 IST)

Widgets Magazine
rape victim

అతను పేరుకు మాత్రం రిటైర్డ్ జవాను. రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య చనిపోయింది. దీంతో ఆమెకు పుట్టిన బిడ్డతో తన లైంగికవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గోహరపల్లె గ్రామానికి చెందిన బొమ్మినేని చిన్నశేషయ్య అనే వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ జవాను. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వెంకటమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నతనంలో ఉన్నపుడే వెంకటమ్మ చనిపోయింది. అనంతరం లక్ష్మీకుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తెను లక్ష్మీకుమారి సూటిపోటీ మాటలు అంటుండడంతో చిన్నశేషయ్య తన కుమార్తెను కడప జిల్లా పోరుమామిళ్ళలో ఓ స్కూల్‌లో చేర్చి.. అక్కడే ఉన్న హాస్టల్‌లో చేర్చాడు. 
 
అయితే, కుమార్తెను చూసేందుకు ప్రతి ఆదివారం హాస్టల్‌కు వెళ్లేవాడు. ఆ తర్వాత కుమార్తెను బయటకు తీసుకెళ్లి శారీరకవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళకు ఈ విషయం ఆమె అవ్వతాతకు తెలిసింది. దీంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నశేషయ్య తన కుమార్తెను తీసుకుని వచ్చి కొమరోలులో తన రెండో భార్య పిల్లలతో ఇంట్లో ఉండసాగారు.
 
ప్రస్తుతం ఆ యువతికి 22 యేళ్లు. అయినప్పటికీ కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడు ఆ కామాంధుడు. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన ఆ యువతికి కడుపు నొప్పి రావడంతో గిద్దలూరు ఆర్మీ వైద్యశాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు. అక్కడ వైద్యురాలికి ఆ యువతి తన గోడును వెల్లబోసుకోగా, ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నశేషయ్యను అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్నేహితురాలితో వైద్యుడి కామకేళి... వీడియో తీసిన నర్సు.. తర్వాత ఏం జరిగింది?

తన స్నేహితురాలితో డాక్టర్ జరిపిన కామకేళిని ఓ నర్సు వీడియో తీసింది. విధుల్లో ఏదేనీ తప్పు ...

news

లైవ్‌లో వికటించిన ప్రయత్నం.. ఆస్పత్రి పాలైన వీడియో బ్లాగర్.. (Video)

ఓ వీడియో బ్లాగర్ లైవ్‌లో చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకీ ...

news

రోలర్ కోస్టర్‌లో జర్నీ.. సాంకేతిక లోపంతో ఆగిపోయింది.. అందరూ.. తలకిందులుగా? (video)

రోలర్ కోస్టర్‌లో జర్నీ ఓ థ్రిల్ అనుభూతినిస్తుంది. అమ్యూజ్‌మెంట్ పార్కులలో రోలర్ ...

news

ఇజ్రాయేల్‌లో నరేంద్ర మోడీ.. పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనతో పాకిస్థాన్ గుండెల్లో ...

Widgets Magazine