Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పందెంకోడి.. ఓడిపోతే.. చికెన్ పకోడీ.. లాగించేస్తున్న పందెంరాయుళ్లు

సోమవారం, 15 జనవరి 2018 (16:49 IST)

Widgets Magazine
Chicken LollyPops

సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. ఓడిన పందెం కోడి చికెన్ పకోడీలను తినడం కోసం జనాలు ఎగబడుతున్నారు. అలాగే మటన్, ప్రాన్స్, చికెన్, ఫిష్ లాంటి వెరైటీ నాన్ వెజ్ వంటకాలను ఎంజాయ్ చేస్తూ పందెపురాయుళ్లు హుషారుగా పందేలు కాస్తున్నారు. 
 
ఈ క్రమంలో, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు భారీగా సాగుతున్నాయి. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఓ పక్కన పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే, మరోవైపు పందెంరాయుళ్లు మాంసాహార వంటకాలను ప్లేట్లు ప్లేటు లాగించేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సంక్రాంతి: అశ్లీల నృత్యాలుగా అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు

కోనసీమ సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ...

news

అచ్చెన్నాయుడిని బెదిరించిన ఆ ఇద్దరు అరెస్ట్- రూ.80లక్షలతో యాగం చేశారా?

గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు జ్యోతిష్యునికి రూ.80లక్షలు ...

news

పూంచ్ సెక్టార్లో భారత్ మరో సర్జికల్ స్ట్రైక్స్ : పాకిస్థాన్ రేంజర్లు అరెస్ట్

సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఓ నిర్దేశిత ప్రాంతంలో పక్కాగా నిఘా నిర్వహించి దాడి చేయడం. ఈ ...

news

పవన్ కల్యాణ్‌ను నేను తిట్టలేదు... కేసీఆర్‌తో భేటీ ఎందుకయ్యాడు?: వీహెచ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ...

Widgets Magazine