Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డబ్బు కోసం అందాన్ని పెట్టుబడిగా పెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థిని..

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:10 IST)

Widgets Magazine

డబ్బులు అవసరమయ్యాయి. ఇంకేముంది.. అందాన్ని పెట్టుబడిగా పెట్టింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని. ఇందులో భాగంగా చదువుకుంటూ యూసుఫ్‌గూడాలోని ఓ వేశ్యాగృహంలో చేరిపోయింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని యూసుఫ్‌గూడాలో ఒక వేశ్యాగృహంపై పోలీసుల దాడిలో పట్టుబడిన ఓ అమ్మాయి కథ షాకిచ్చింది.

సినిమా అవకాశాలు సంపాదించుకోవాలని కలలు కంటూ.. దానికి డబ్బు అవసరం కావడంతో వేశ్యావృత్తిలోకి దిగినట్లు తెలిపింది. ఈ విషయంలో ఆ వేశ్యాగృహ నిర్వాహకుల పాత్ర కూడా ఉంది. ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ వృత్తిలోకి దించారు. 
 
నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హీరోయిన్ అవ్వాలనే కోరిక ప్లస్ అందం కూడా వుండటంతో ఈ వృత్తిలోకి దిగిందని పోలీసులు చెప్తున్నారు. ఓ వేశ్యాగృహంపై జరిపిన దాడిలో  నాగభాస్కర్, దుర్గా ప్రసాద్, ధర్మ.. అనే వ్యక్తులు వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డారు.

ఈ రైడ్ లో ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక అమ్మాయి మోడల్. మరో అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని. ఈ ఇంజనీరింగ్ విద్యార్థినే డబ్బు కోసం ఈ వృత్తిలోకి దిగిందని వారు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంగ్లీష్ చక్కగా మాట్లాడినా చితక్కొడుతారు... ఎక్కడ?

దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అంతేనా, ఇతర ...

news

చంద్రబాబు లాంటి అబద్ధాల సీఎంను నేనెప్పుడూ చూడలేదు: ఉండవల్లి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఫైర్‌ అయ్యారు. ...

news

ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి గుట్టల్లో పడేశారు.. మరో విద్యార్థి కూడా...

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, మదీనాగూడలో దారుణం జరిగింది. ఓ ఇంటర్‌ ...

news

టెక్కీని ఫ్లాటుకు రప్పించుకున్నాడు.. రేప్ చేసి ఆ వీడియోను ఆ సైట్లో అప్‌లోడ్ చేశాడు..

టెక్కీపై దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంచించి తోటి ...

Widgets Magazine