Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడీ గారూ.. ట్రిపుల్ తలాక్‌ను పక్కనబెట్టండి.. మీ భార్య సంగతేంటో చూడండి!

శనివారం, 15 జులై 2017 (14:35 IST)

Widgets Magazine

ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. తన భార్య సంగతేంటో ముందుగా తేల్చుకోవాలని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ సూచించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని దుయ్యబట్టారు. వ్యక్తిగతంగా తాను ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకమని షబ్బీర్ అలీ తేల్చారు. అయితే ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. ప్రధాని తన భార్య సంగతి ముందు తేల్చాలన్నారు. 
 
ఇక తెలంగాణలో కేసీఆర్ పాలన సరిగ్గా లేదని షబ్బీర్ చెప్పారు. కేసీఆర్ తన మాటల గారడీతో అసత్యపు హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ తన వాక్ చాతుర్యంతో ప్రజలను మభ్యపెడుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ నేతలను తిట్టే అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేశామని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. 2019లోగా టీఆర్‌ఎస్‌లో చేరతారనీ డిప్యూటీ సీఎం అవుతారన్న వదంతులను షబ్బీర్ అలీ ఖండించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాగా మగ్గబెట్టిన పనసపండు ఇంట్లో పెట్టుకున్న పాపం.. ఏనుగులు వచ్చి?

బాగా మగ్గబెట్టిన పనసపండును ఇంట్లో వుంచిన పాపానికి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ...

news

డ్రగ్స్ దందా: అకున్ సబర్వాల్ సెలవులు రద్దు.. కస్టడీలోకి కెల్విన్‌..

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినబడుతున్న సంగతి ...

news

ఆడ ఆఫీసర్ నోరిప్పకూడదట. మగాఫీసరు మాత్రం ఏమైనా మాట్లాడొచ్చు.. ఇదేందప్పా సిద్ధప్పా

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మగ పోలీసు అధికారిని వెనకేసుకు వస్తూ అతడి ...

news

ఐస్‌క్రీమ్‌లు కొనేందుకు వెళ్ళిన బాలికను పెళ్లాడి.. గర్భవతిని చేశాడు..

బాలికలపై దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ...

Widgets Magazine