Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నా'ను.. కుకునూరు పల్లిలోఎస్ఐ చివరి మాటలేంటంటే!

గురువారం, 15 జూన్ 2017 (08:38 IST)

Widgets Magazine
gunshot

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లిలోని పోలీస్ స్టేషన్‍‌లో ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. బ్యూటీషియన్ శిరీష్‌తో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఎస్ఐ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. 
 
అయితే, అసలు ప్రభాకర్ రెడ్డి తన స్నేహితులతో చివరి సారి ఏమన్నాడన్న దానిపై ఆరాతీయగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'నేను కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుంటాను' అని స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డిఫోటోల్లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే... ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా భార్య అలాంటిది కాదు : బ్యూటీషియన్ శిరీష భర్త ఆవేదన

హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ప్ర‌భాక‌ర్ ...

news

మొన్న ప్రదీప్, నిన్న శిరీష.. సెలబ్రిటీలు, వారికి సేవ చేసేవారు కూడా చస్తూ బతకాల్సిందేనా..

సెలబ్రెటీలు, వారికి సంబంధిత రంగాలకు సంబంధించిన వారు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం ...

news

మోదీ చెప్పారనే గౌరవంతో విలీన చర్చలు.. కాని అంతా నాటకం అంటున్న పన్నీర్

అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలూ విలీనం అయితే మంచిదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ...

news

చేసేది పోలీసు ఉద్యోగం.. అరెస్టైన భర్తను విడిపించాలంటే పక్కలోకి రమ్మన్నాడు

ఇది రాజస్థాన్‌లో మరో కామ పోలీసు మద ప్రకోప గాథ. తన భర్తను మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న కేసులో ...

Widgets Magazine