Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అలా మాట్లాడితే రోజా నాలుక కోస్తాం... ఎవరు..?(video)

శనివారం, 3 జూన్ 2017 (13:58 IST)

Widgets Magazine
Roja

వైసిపి ఎమ్మెల్యే రోజా హిందూ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు శివసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. మరోసారి రోజా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తిరుచానూరు ఆలయం చుట్టూ బెల్ట్ షాపులు ఉన్నాయని రోజా చెప్పడం విడ్డూరంగా ఉందని, అసలు తిరుచానూరు ఆలయానికి రోజా ఎప్పుడైనా వెళ్ళారా అని ప్రశ్నించారు శివసేన పార్టీ నేతలు. 
 
తిరుమలలో శ్రీవారి సేవా టిక్కెట్లను రోజా అమ్మేస్తున్నారని, రోజాకు శ్రీవారిపై ఎంతమాత్రం భక్తి ఉన్నా వెంటనే తన సిఫారసు లేఖలను నిలిపివేసి ఇప్పటివరకు జెఈఓ కార్యాలయంలో తన సిఫారసులతో వెళ్ళిన లేఖలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నిన్న రోజా చేసిన వ్యాఖ్యలకు శివసేన పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?

డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ ...

news

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక ...

news

అమ్మ, చిన్నమ్మ ఆస్తుల జప్తు.. చివరికి పోయెస్ గార్డెన్ కూడా?

తమిళనాడు సర్కారు దివంగత సీఎం జయలలిత, శశికళకు చెందిన ఆస్తులను న్యాయస్థానం అనుమతితో ...

news

చీకటి గదిలో ఒకరి తర్వాత ఒకరు.. 3వేల మంది నరకం చూపించారు: నదియా మురాద్

ఐఎస్ ఉగ్రవాదుల చెర అనేకమంది మహిళలు బందీలుగా ఉన్నారు. మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు సెక్స్ ...

Widgets Magazine