Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అరుదైన జాతి పాము... అచ్చం మనిషిలాగే ఆ సర్పానికి కాళ్లు.. కాలిగోళ్లు!

సోమవారం, 19 జూన్ 2017 (09:40 IST)

Widgets Magazine
snake

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అరుదైన సర్పం ఒకటి కనిపించింది. ఈ పాముకు మనిషికి ఉన్నట్టుగానే కాళ్లు, కాలిగోళ్లు ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా పాముకి కాళ్లు, ఆ కాళ్లకి గోళ్లు ఉండడం ఏంటన్నదే కదా మీ అనుమానం. కానీ, ఇది నిజం. 
 
కొత్తగూడెంలో పట్టుబడిన అత్యంత పురాతనమైన అరుదైన పాము అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వందల ఏళ్ల క్రితం కనుమరుగయిన జాతికి చెందిన కోబ్రా చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో కనిపించింది. ఆరు అడుగుల పొడవైన కోబ్రాను పొలంలో చూసిన రాములు తొలుత ఆందోళనకు గురయ్యాడు.
 
అయితే ఇది ఇతర పాములకు భిన్నంగా ఉండటంతో ఆసక్తిగా దానిని గురించి ప్రాణధార ట్రస్టు సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆక్కడికి చేరుకున్న ప్రాణధార ట్రస్ట్‌ అధ్యక్షుడు సంతోష్, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్‌వో రాంబాబుకు అప్పగించారు. వారు పామును పరిశీలించి అరుదైన జాతికి చెందిన కోబ్రాగా దీనిని గుర్తించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Snake Legs Kottagudem Two Legs

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మనస్పర్ధలతో విడిపోయాడు.. సర్‌ప్రైజ్ ఇస్తానని గొంతు కోశాడు..

ప్రేమతో వంచించే ఉన్మాదులు ఎక్కువైపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఆపై హత్యలు ...

news

మూడు పెళ్లిళ్లు... ఇద్దరితో 'ఆ' బంధం.. పోలీసులకే బెదిరింపులు.. ఆపై ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకంగా ముగ్గురిని వివాహం ...

news

అడవుల్లో మంటలు.. రోడ్లపై కార్లు.. 20 కి.మీ. పొడవునా కార్చిచ్చు.. మాడి మసైన ప్రయాణికులు

పచ్చని పైన్, యూకలిప్టస్‌ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిస్తే.. 20 ...

news

మద్యం మత్తులో జోగుతుంటే.. దెయ్యం పట్టిందని.. చేతులు కాల్చేశారు..

మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం ...

Widgets Magazine