Widgets Magazine

వైద్య విద్యార్థిని ఆత్మహత్య... నాలుగో అంతస్థు నుంచి దూకి...

గురువారం, 1 డిశెంబరు 2016 (09:12 IST)

Widgets Magazine
crime

మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాలుగో అంతస్థు నుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో శుభశ్రీ అనే విద్యార్థిని ఎంబీబీఎస్‌ చదువుతోంది. 
 
శుభశ్రీ స్వస్థలం విశాఖ కాగా.. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దిల్లీలో ఉంటున్నట్లు తెలుస్తోంది. శుభశ్రీ కొద్దికాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోందని, గతంలోనూ ఆత్మహత్యకు యత్నించినట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది.
 
ఈ నేపథ్యంలో శుభశ్రీ అనే విద్యార్థిని బుధవారం అర్థరాత్రి కళాశాల భవనం నాలుగో అంతస్థు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

ఖాతాలో డబ్బులున్నాయి.. కానీ పైసా ఇవ్వలేదు... అంత్యక్రియలు వాయిదా!

బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. భార్య అంత్యక్రియలకు చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఓ వ్యక్తి ...

news

తెలంగాణ సీఎం కేసీఆర్ తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు... జైల్లో పెట్టాలి... రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర ...

news

తెలంగాణలో నయీం పాలన.. నయీంలా కేసీఆర్ భూములు గుంజుకుంటున్నారు : కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వ పాలనపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ...

news

ప్రధాని మోడీ నిర్ణయం మానవత్వం లేని చర్య... పెను విపత్తుగా మారొచ్చు : అమర్త్య సేన్

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ...