Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్లీనరీనా.. జబర్దస్త్ షో పెడుతున్నారా? ఐరన్ లెగ్ రోజా అక్కడే వుండాలి: వర్మ

శుక్రవారం, 30 జూన్ 2017 (17:52 IST)

Widgets Magazine
rk roja

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై పీఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైకాపాలోనే ఉండాలని.. దాంతో జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని సెటైర్ వేశారు. కాకినాడలో వైసీపీ జిల్లా ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారని.. జనాలకు మాత్రం అక్కడ ప్లీనరీ పెడుతున్నారో లేక రోజా జబర్దస్త్ షో పెడుతున్నారో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. 
 
ఎంతో రాజకీయ అనుభవం నేతలపై రోజా తీవ్ర విమర్శలు చేయడంపై వర్మ ఫైర్ అయ్యారు. కేవలం జగన్ ఇస్తున్న ప్యాకేజీల కోసమే రోజా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతి రోజు పోలవరం ప్రాజెక్టు గురించి వైకాపా విమర్శించడం అలవాటుగా మారిపోయిందన్నారు. 
 
అసలు రోజా కానీ, జగన్ కానీ ఏనాడైనా పోలవరం ప్రాజెక్టును చూశారా? అని వర్మ ప్రశ్నించారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైసీపీలోనే ఉండాలని, అలా వుంటేనే వైకాపా చీఫ్ జగన్ ఎప్పటికీ విపక్షంలో ఉంటారని సెటైర్ విసిరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వంద మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు.. డబ్బు, బంగారాన్నే కాదు.. శీలాన్ని కూడా?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి.. వారి వద్ద నగదు, ...

news

వారిద్దరికీ తేరుకోలేని షాకిచ్చిన చేప.. ఎలా? (Video)

ఇద్దరు మత్స్యుకారులకు ఓ పెద్ద చేప తేరుకోలేని షాకిచ్చింది. ఎంతో కష్టపడి వేటాడిన చేప తృటిలో ...

news

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు

భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని ...

news

మర్మాంగానికి ఉంగరాలు వేసుకున్న ప్రబుద్ధుడు.. కట్ చేసిన వైద్యులు

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ...

Widgets Magazine