Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజాది చింతామణి క్యారెక్టర్... ఆల్కహాల్ టెస్టు జరిపించాలి: బుద్ధా వెంకన్న

మంగళవారం, 8 ఆగస్టు 2017 (19:10 IST)

Widgets Magazine

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రారంభమైన టీడీపీ, వైసీపీ కామెంట్లు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి అఖిల ప్రియ వస్త్రధారణపై రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి.. రోజా సంచలన కామెంట్స్ చేశారు.
 
మద్రాసులో చెల్లని చెక్కుల కేసుల్లో రోజా ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారన్నారు. అలాంటి వ్యక్తికి టీడీపీ నేతలను విమర్శించే స్థాయి లేదని తెలిపారు. చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీకి లక్ష మెజార్టీ పెరిగినట్లేనన్నారు. 
 
ప్రతిపక్ష పార్టీ ఓ డ్రామా కంపెనీలా మారిందని విరుచుకుపడ్డారు. వైసీపీ డ్రామా కంపెనీలో రోజాది చింతామణి క్యారెక్టర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ డ్రెస్ గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, సభలో పాల్గొనేటప్పుడు రోజాకు ఆల్కహాల్ టెస్టు జరిపించాలన్నారు. అఖిలప్రియ డ్రెస్ గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారుWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డొనాల్డ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్‌కు వస్తున్నారు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా ...

news

పాముతో రైలెక్కిన ప్రయాణీకుడు..

పెంపుడు జంతువులను రైళ్లలో, బస్సుల్లో తీసుకెళ్తుండటం మనం చూసేవుంటాం. కానీ కుక్కపిల్లను ...

news

ధర్మయుద్ధం కొనసాగుతుంది.. కమల్‌ హాసన్‌కు ఆ హక్కుంది: ఓపీఎస్

రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నటుడు కమల్‌హాసన్‌కు ఉందని, అయితే ...

news

వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ ఎక్కడ?

వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న సంఘటన ఒకటి జరిగింది. అదీకూడా తండ్రి ఈ ...

Widgets Magazine