Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమలలో మాజీ ఎమ్మెల్యే అదృశ్యం...

సోమవారం, 26 జూన్ 2017 (11:18 IST)

Widgets Magazine
tirumala

తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
 
ఆ మాజీ ఎమ్మెల్యే పేరు కుంజా భిక్షం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా జరిగిన తోపులాటలో ఆయన కనిపించకుండాపోయారు. 
 
కాగా శుక్రవారం తన మనుమడి పుట్టువెంట్రుకలను సమర్పించుకునేందుకు కుటుంబ సభ్యులు, వియ్యంకుడు చందా లింగయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. శనివారం రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వస్తుండగా.. తోపులాట జరిగింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ అడ్డంగా బుక్కైన పోలీస్...

ప్రజలకు రక్షణ కల్పించాలని పోలీసులే.. దొంగలుగా మారితే ఇక రక్షణ సంగతి దేవుడే చూసుకోవాలి. ...

news

బాకీ తీర్చమంటే.. స్క్రూ డ్రైవర్‌తో గుండెల్లో పొడిచాడు.. ఎక్కడ?

ఓ మొబైల్ షాపు మెకానిక్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తీసుకున్న అప్పు చెల్లించని అడిగిన ...

news

పెళ్లి వద్దన్నాడు.. శృంగారానికి నిరాకరించాడు.. కూరగాయలు కోసే కత్తితో వాటిని కోసేసింది...

ఢిల్లీలో ఓ అబల ఓ కామపిశాచికి తగిన శాస్తి చేసింది. నాలుగేళ్ల పాటు ప్రేమపేరుతో ...

news

దేశవ్యాప్తంగా రంజాన్ సందడి... ప్రజలకు నేతల ఈద్‌ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు ...

Widgets Magazine